సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

NRML: తెలంగాణ ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వర జయంతి వేడుకలను రాష్ట్ర వేడుకగా ప్రకటించిన సందర్భంగా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై సంఘ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.