ఇబ్రహీంపట్నం బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణికులు

ఇబ్రహీంపట్నం బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణికులు

RR: ఆర్టీసీ బంద్ ప్రకటించినప్పటికీ కొన్ని ఎర్ర బస్సులు నగరంలో అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం మార్గంలో నడిచే ఇబ్రహీంపట్నం డిపో బస్సులు, ఘట్‌కేేసర్ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. బస్సుల సంఖ్య భారీగా తగ్గటంతో ప్రయాణికుల మధ్య తోపులాట జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా భద్రతా చర్యలు కనబడటం లేదు.