కూల్ ఫ్లోర్ మ్యాట్లు తొలగింపు

యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వేసవికాలంలో భక్తుల సౌకర్యార్థం వేసిన కూల్ ఫ్లోర్ మ్యాట్‌ను మున్సిపల్ కార్మికులు తొలగించారు. మ్యాట్ల కింద పేరుకుపోయిన మట్టిని తొలగించే కార్యక్రమాన్ని శానిటేషన్ సూపరింటెండెంట్ విజయకుమార్ ఆధ్వర్యంలో తూర్పు రాజగోపురం మాడవీధుల ఎదురుగా ఉన్న చెత్తను కార్మికులు తొలగించారు.