హైదరాబాదులో కరాచీ పేరుపై బేకరీ.. తీవ్ర విమర్శలు

హైదరాబాదులో కరాచీ పేరుపై బేకరీ.. తీవ్ర విమర్శలు

HYD: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న కరాచీ బేకరీ పై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఉన్న కరాచీ పేరును స్వదేశంలో పెట్టడంతో తీవ్ర వ్యతిరేకతలకు దారితీస్తుంది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలలో నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ పేరును వెంటనే మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.