ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

VKB: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న మోమిన్పేటలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ బోధించడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి ఆదివారం తెలిపారు. ఎంఎస్సీ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 16న నిర్వహించే ఇంటర్వ్యూ, డెమో క్లాస్‌కు హాజరు కావాలన్నారు.