అంచనాల తారుమారుపై ఆలోచనలో యూటీఎఫ్

NLG: వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ ఓటమితో ఆ యూనియన్ ఆలోచనలో పడింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తాము ఈ సారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండో స్థానానికి పడిపోవడంపై యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్న అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి అని చింతిస్తున్నారు.