పంచాయతీ జేఏ పర్యవేక్షణలో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్

పంచాయతీ జేఏ పర్యవేక్షణలో  పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్

VZM: చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ JA పర్యవేక్షణలో ఇవాళ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ మేరకు జి.అగ్రహారం, రామాంజనేయ కాలనీ, కొత్త గవిడి వీధి, హట్కో కాలనీ, లావేరు రోడ్డు, హైస్కూల్‌ రోడ్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టి చెత్త కుప్పలు తొలగించి పంచాయతీ వాహనాలు ద్వారా డంపింగ్‌ యార్డ్‌ తరలించారు. ఈ సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా ఉండలని JA సూచించారు