VIDEO: బిర్యానీలో 'బీడీ'.. షాక్ తిన్న కస్టమర్!

VIDEO: బిర్యానీలో 'బీడీ'.. షాక్ తిన్న కస్టమర్!

TG: HYD జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ కేఫ్‌లో ఆహార భద్రత గాలికి ఎగిరింది. కస్టమర్ ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో సగం కాలిన 'బీడీ' ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై సిబ్బందిని నిలదీయగా బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వీడియో SMలో వైరల్ కావడంతో ప్రముఖ రెస్టారెంట్లలోనే ఇలా ఉంటే ఎలా? అని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.