రేపు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం

రేపు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం

ADB: తెలంగాణ ఉద్యమ చరిత్ర వివరాల సేకరణను పురస్కరించుకుని లోకేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డా.రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఉదయం 8 గంటలకు ఉంటున్నంద న్నారు. టిజేఎసి, తెవివే నాయకులు, ఉద్యమకారులు హాజరు కావాలని కోరారు.