VIDEO: రోడ్డు పక్కన మృతి చెందిన జింక

VIDEO: రోడ్డు పక్కన మృతి చెందిన జింక

NLR: కోవూరు గంగవరం కాలవ సమీపంలో జింక మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. దీనిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎండాకాలం కావడంతో నీటి కోసం రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. జింక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.