ఉచితంగా విద్యార్థులకు కంటి వైద్య శిబిరం

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కళ్ళజోడు ను అందజేశారు.