VIDEO: మౌలిక వసతులు కల్పించాలని నిరసన

VIDEO: మౌలిక వసతులు కల్పించాలని నిరసన

కృష్ణా: లింగవరం గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని సామాజిక కార్యకర్త రవి కిరణ్ ఈరోజు నిరసన తెలిపారు. లింగవరం గ్రామంలో కచ్చా డ్రైనేజీ, శానిటేషన్ (దోమల స్ప్రే), శుద్ధి చేసిన మంచినీరు, వీధి లైట్లు అందించాలనే విజ్ఞప్తులు ఎంపీడీవోకి, సెక్రటరీకి లిఖితపూర్వకంగా సమర్పించామన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా దాఖలు చేసినా ఇప్పటివరకు స్పందన లేదని తెలిపారు.