పడిపోతున్న విద్యార్థుల పఠన సామర్థ్యాలు
ADB: భీంపూర్ మండలంలోని పలుపాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలు పడిపోతున్నాయి. ఇటీవల ఓ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి "ఆదిలాబాద్" అనే పదాన్ని కూడా చదవలేకపోవడంతో అక్కడ విసిట్ వెళ్లిన అధికారి ఆశ్చర్యాపోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు పాఠశాల స్థాయిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.