పిచ్చి మొక్కలు తొలగిస్తున మున్సిపల్ కార్మికులు

NDL: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పలు కాలనీల రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. విషపు పాములు సంచరిస్తూన్నాయని కాలనీవాసులు ఛైర్మన్ అబ్దుల్ రషీద్‌కు తెలుపారు. దీంతో ఛైర్మన్ వెంటనే స్పందించి గురువారం కార్మికులతో పిచ్చి మొక్కలు తొలగించడంతో చైర్మన్‌కి కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.