VIDEO: బ్యాంకు ముందు మహిళల ఆందోళన

RR: యాచారంలోని ఓ బ్యాంకు ముందు బుధవారం డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. పలువురు మాట్లాడుతూ.. చౌదర్ పల్లి గ్రామంలో సుమారుగా 50 గ్రూపులు ఉన్నాయని, లోన్లు తీసుకొని పూర్తిగా కట్టినప్పటికీ అప్పు ఉన్నట్టుగా చూపిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు రికవరీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.