'విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిద్దాం'
VZM: సమాజంలో విభిన్న ప్రతిభావంతులను కూడా ప్రోత్సహించాలని ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి బికనక లక్ష్మి అన్నారు. ఎస్‌కోట భవిత కేంద్రంలో బుధవారం జరిగిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ఉన్నప్పటికీ వారికి భారత రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.