మోడల్ సోలార్ విలేజ్ గోడిశాల ఎంపిక
KNR: సైదాపూర్ మండలం గోడిశాల గ్రామం మోడల్ సోలార్ విలేజ్ ఎంపికైందని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం పీఎం సూర్య షుర్ ముఫ్ బిజిలీ యోజనలోని మోడల్ సోలార్ విలేజ్ కంపోనెంట్లో భాగంగా, అత్యధిక సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న గ్రామంగా గోడిశాలను ఎంపిక చేశారని తెలిపారు.