శ్రీశైలం నియోజకవర్గం లో CC సీసీ రోడ్లు ప్రారంభం

KRNL: రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెలుగోడు మండలం మాధవరంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను కస్తూరిబా పాఠశాలకు నూతనంగా నిర్వహించిన ప్రహరీ గోడ గేటును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు.