NCC శిక్షణపై కమాండింగ్ ఆఫీసర్ల కీలకసమీక్ష

NCC శిక్షణపై కమాండింగ్ ఆఫీసర్ల కీలకసమీక్ష

VSP: గడచిన శిక్షణ సంవత్సరంలో సాధించిన విజయాలు, పాఠాలను సమీక్షించేందుకు జిల్లా NCC గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్‌లు సమావేశమయ్యారు. క్యాడెట్ల నమోదు,ఇన్స్‌టూషనల్ శిక్షణ, అత్యుత్తమ నిర్వహణ విధానాలపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. రాబోయే ఏడాదిలో శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, క్యాడెట్ల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించామన్నారు.