హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బేగంపేట వాతావరణ శాఖ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కలకలం
➢ కూకట్‌పల్లిలో బెట్టింగ్ యాప్‌లో రూ. 15 లక్షలు కోల్పోవడంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
➢ రేపు జేఎన్టీయూలో 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమం.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
➢ 2027 చివరికల్లా నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి