త్రాగునీటి సమస్య పరిష్కారం

త్రాగునీటి సమస్య పరిష్కారం

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ రామ క్రిష్ణాపురం గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిస్కారం కోసం పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అనుమతులతో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన డేరంగుల శ్రీకాంత్ చొరవ తీసుకొని మంగళవారం నూతనంగా త్రాగు నీటి బోరు వేపించడం జరిగింది. దీంతో గ్రామంలో నీటి సమస్య పరిష్కారం అయ్యింది.