ఉపాధి కల్పించాలని చిల్లర వ్యాపారస్తుల వినతి

ఉపాధి కల్పించాలని చిల్లర వ్యాపారస్తుల వినతి

SKLM: సీపీఎం నాయకులు ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గంలో గత కొన్ని రోజులు క్రితం డ్రైనేజీపై ఆక్రమణలు తొలగించే భాగంలో కూరగాయలు వ్యాపారాలు చేస్తున్న వారిని అక్కడి నుంచి పంచాయతీ అధికారులు తొలగించారు. నేటికి పట్టించుకోకపోవడంతో శుక్రవారం నాడు చిల్లర వ్యాపారస్తులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని తమ జీవనానికి ఓ దారి చూపాలంటూ పంచాయతీ అధికారులను కోరారు.