గిరిజన బాలికల వసతి గృహాన్నీ తనిఖీ చేసిన కలెక్టర్

గిరిజన బాలికల వసతి గృహాన్నీ తనిఖీ చేసిన కలెక్టర్

NLG: విద్యార్థినీలు ఉన్నత లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం ఆమె పెద్దవూరలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. భోజనం ఎలా ఉందని? ఎలా చదువుకుంటున్నారని? ప్రశ్నించారు. బాగా చదువుకోవాలని సూచించారు.