దుగ్గొండి గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు

దుగ్గొండి గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు

WGL: దుగ్గొండి గ్రామంలో దసరా పండుగ వేడుకల పురస్కరించుకొని గ్రామంలో రహదారులు వెలుగులు నిండేలా గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో కొత్త వీధి లైట్లు అమర్చడం పంచాయతీ సిబ్బంది చేతులమీదుగా జోరుగా కొనసాగింది. పండుగ రోజుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీధిలైట్లు ఏర్పాటు చేస్తున్నారు.