'రైతు పొలం నేల వాలిపోయింది'

'రైతు పొలం నేల వాలిపోయింది'

కృష్ణా: పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి చెందిన కౌలుదారుడు మట్ట సుందర్రావు 3 ఎకరాల పొలం తుఫాన్ ప్రభావంతో నేల వాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో పంట పూర్తిగా నష్టపోయినట్లు కౌలు రైతు దారుడు బుధవారం ఆవేదన వ్యక్తం చేశాడు.వ్యవసాయ అధికారులు నష్టం వివరాలు సేకరించి, ప్రభుత్వ నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టారు.