ఆకివీడు మండల ఎస్టీయూ కార్యవర్గం ఏర్పాటు

ఆకివీడు మండల ఎస్టీయూ కార్యవర్గం ఏర్పాటు

W.G: STU ఆకివీడు మండల నూతన కార్యవర్గం ఎన్నికైంది. మండల అధ్యక్షుడిగా తోట రమేశ్, ప్రధాన కార్యదర్శిగా కే.శివాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ STU రాష్ట్ర మైనార్టీ మెంబర్ ఎండీ ఇస్మాయిల్ ఈ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై బోధనేతర పనులు, యాప్‌ల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.