VIDEO: 'ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి'

VIDEO: 'ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి'

SKLM: నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.