శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి

SKLM: కేంద్ర మంత్రి రాంమోహన్ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే సందేశాన్ని తన జీవితం ద్వారానే చెప్పిన శ్రీ రామచంద్రుడు, సాధారణ మానవునిగా జీవిస్తూ ధర్మం, కర్తవ్య బాధ్యత, కుటుంబ విలువలు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ నవమి వేడుకలు గ్రామాల్లో శోభను నింపాలని, సీతారాముల దయ అందరిపై ఉండాలన్నారు.