VIDEO: వీరబల్లిలో మహిళపై పైశాచిక దాడి

VIDEO: వీరబల్లిలో మహిళపై పైశాచిక దాడి

అన్నమయ్య: వీరబల్లి మండలంలోని మాదిరెడ్డిగారిపల్లి నగిరి గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో గురిగింజకుంట అంబికపై ప్రత్యర్థులు వీరనాగిరెడ్డి, సీతారామరెడ్డిలు శుక్రవారం దాడి చేసి గాయపరిచారు. ఇటీవల అంబిక తన భూమిని అమ్మగా, సర్వే కోసం వచ్చిన అధికారులను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. దీనిపై నిలదీసిన అంబికపై వారు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అంబిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.