బదిలీ వర్కర్స్‌కు పదోన్నతి పత్రాలు
MNCL: కాసిపేట 1 ఇంక్లైన్ గనిలో బదిలీ వర్కర్స్‌గా పనిచేసి జనరల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన 14 మంది ఉద్యోగులకు మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మంగళవారం పదోన్నతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన ఉద్యోగులు క్రమశిక్షణ, నైపుణ్యంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు.