ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గ్యాస్ కొరత కారణంగా జిల్లాలో కట్టెలకు భారీ గిరాకీ
✦ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లావాసి నాగబాబుకు పతకాల పంట
✦ యలమంచిలిలో రూ.3.48 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల
✦ భీమవరంలో కోదండ రాములను దర్శించుకున్న ఎమ్మెల్యే పులపర్తి