'అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?'
NLR: దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీ తీరం వెంబడి డీప్ సీ ఫిషింగ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు పలు అంశాలను ఆరా తీశారు. డీప్ సీ ఫిషింగ్‌కు ఉపయోగిస్తున్న పడవల సంఖ్య ఎంతని అన్నారు.