VIDEO: జిల్లా ప్రజలకు DMHO సూచనలు

VIDEO: జిల్లా ప్రజలకు DMHO సూచనలు

ప్రకాశం: వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) వాణిశ్రీ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని, మంచినీరు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు.