'కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుంది'

'కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుంది'

NGKL: అర్హులైన పేద ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుందని నాగర్ కర్నూలు ఎస్సీ, ఎస్టీ డీవీఎంసీ మెంబర్ కేతావత్ చందర్ అన్నారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గం కేతావత్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2వ విడతలో కూడా అర్హులకు ఇల్లు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ తరుణ్, కార్యదర్శి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.