తాడేపల్లిగూడెం నేతలతో రేపు జగన్ భేటీ

తాడేపల్లిగూడెం నేతలతో రేపు జగన్ భేటీ

AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్ రేపు తాడేపల్లి గూడెం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు.