VIDEO: వానరాలకు తాగునీరు, అల్పాహారం

ELR: వర్షాభావ పరిస్థితుల వల్ల వానరాలు దాహార్తికి గురవ్వడంతో వాటి దాహార్తిని తీర్చేందుకు ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లోనికి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు శనివారం సరఫరా చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీరు, అల్పాహారం అందించారు.