ఉప్పల్ నియోజకవర్గానికి నిధుల వర్షం

ఉప్పల్ నియోజకవర్గానికి నిధుల వర్షం

MDCL: ఉప్పల్ నియోజకవర్గానికి నిధుల వర్షం కురిసింది. చర్లపల్లి సీసీ రోడ్లకు రూ. 2.87 కోట్లు, మరోవైపు కాప్రా వల్వాల్ నగర్ ఫుట్బాల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం రూ. 3.2 కోట్లు, నాచారం బండ బావి ప్రాంతంలో ఇండోర్ ప్రాంగణానికి రూ. 4.20 కోట్లు, మరోవైపు అంబర్ పేట ఆలీ కేఫ్ నుంచి నల్లచెరువు లింక్ రోడ్డుకు రూ.160 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి.