VIDEO: ఉప్పల్ గల్లీ గల్లీలో ట్రాఫిక్ జామ్..!
MDCL: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్, మరోవైపు అనేక రోడ్ల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గల్లీ గల్లీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉప్పల్, చిలుకా నగర్ రూట్లో కనీసం వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. పది నిమిషాల ప్రయాణం అర్థగంట పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నిస్తున్నారు.