'తిరుమల నాధ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకండి'

'తిరుమల నాధ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకండి'

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామంలోని రాకమకొండ తిరుమల నాధ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్‌ను ఆలయ కమిటీ వారు గురువారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తప్పకుండా హాజరు అవుతారని వారికి తెలిపినట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.