'టీకా తప్పనిసరిగా వేసుకోవాలి'

VZM: కొత్తవలసలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు టీబీ రాకుండా బీసీసీ టీకాలు వేయించుకోవాలని కొత్తవలస పిహెచ్సీ వైద్యాధికారి సీతల్ వర్మ తెలిపారు. ఈనెల 16 నుంచి కొత్తవలస పీహెచ్సి పరిధిలో 13 కేంద్రాల్లో రోజుకు 72 మందికి ఈ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఈ టీకా వేసుకోవాలని సూచించారు.