HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

➢ TG: రాజ్యసభకు వేంనరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ నామినేషన్
➢ AP: పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫ్రీ బస్సు
➢ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనే వారికి రూ.25వేల సాయం
➢ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
➢ బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్
➢ అసోంలో సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్