ప్రజా సమస్యలపై సంఘటితంగా పోరాటం

ప్రజా సమస్యలపై సంఘటితంగా పోరాటం

కర్నూలు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సంఘటితంగా పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలకంఠ అన్నారు. శుక్రవారం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.