స్మశాన వాటికకు రూ.20 లక్షలు మంజూరు: MLA పుట్టా
కడప: మైదుకూరు నియోజకవర్గంలో ధాంఖాన్ పల్లె స్మశాన వాటికను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం రూ. 20 లక్షల నిధులతో ప్రారంభించారు. MGNREGS నిధులతో స్మశాన అభివృద్ధి పనులు చేపట్టినట్లు, ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.