VIDEO: కేజీబీవీ పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
WNP: పానగల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన వదినకు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధుల నుంచి రూ. 42 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఆహ్లదకమైన వాతావరణంలో చదువుకోవాలని, ఉన్నత చదువులు అభ్యసించి మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు.