ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

WNP: గోపాల్ పేట మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన 45 మంది యువకులు శుక్రవారం వనపర్తిలోని ఎమ్మెల్యే నివాసంలో BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు. 10 సంవత్సరాలుగా BRS పాలనలో యువకులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.