ఖేడ్ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం

ఖేడ్ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం

SRD: నారాయణఖేడ్‌లో సమస్యలపై MRPS ఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ సబ్ కలెక్టర్ ఉమా హారతిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఉమా హారతికి వినతి పత్రం అందజేశారు. రాజీవ్ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు పూర్తిగా చెడిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.