VIDEO: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. శనివారం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ఎంపీడీవో కొండన్నతో కలిసి గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. ప్రతినెలా సక్రమంగా పింఛన్ వస్తుందా? అంటూ లబ్ధిదారుల వద్ద ఆరా తీశారు.