'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం'

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం'

AP: రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్ ప్రాజెక్టుకు ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయబోతున్నట్లు చెప్పారు. 'విశాఖలో రూ.3,800 కోట్లతో పెట్టుబడులు రాబోతున్నాయి. అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ ప్రాజెక్టు రాబోతోంది. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ సంస్థలు ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ చేపట్టబోతోంది' అని తెలిపారు.