శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

SDPT: గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పురోహితులు శేషం శ్రీనివాసచార్యులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని అన్నారు.