'జిల్లాలోకి పులి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'

'జిల్లాలోకి పులి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'

E.G: పోలవరం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించిందని ఇందుకూరు అటవీశాఖ రేంజ్ అధికారి కొండలరావు గురువారం తెలిపారు. గత ఐదు రోజులుగా దేవీపట్నంలో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం సీతానగరం మండలం అచ్చయ్య పాలెం. చీపురుపల్లి గ్రామాల సమీపంలో ఉందని తెలిపారు. ట్రాకింగ్ సిస్టం ద్వారా పులి ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు.